Surprise Me!

Daggubati Venkatesh: హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబుకు షాక్..! | Oneindia Telugu

2025-10-16 36 Dailymotion

Daggubati Venkatesh. The Daggubati family has received a big shock in the demolition case of the Deccan Kitchen Hotel in Filmnagar, Hyderabad. The Nampally court, which took up the investigation into this case, has ordered film actors Daggubati Venkatesh, Rana, Abhiram, and Suresh Babu to appear in court on November 14. It has been made clear that they must appear to submit a personal bond. With this, this matter has become a hot topic of discussion not only in the film community but also across the state.
హైదరాబాద్‌ లోని ఫిలింనగర్లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం అటు సినీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
#daggubativenkatesh
#deccankitchen
#daggubatisureshbabu

Buy Now on CodeCanyon